Self Reflection (Day 1 - Telugu)
Activity - 1 (Gratitude)
-
After watching each video, think about what you might want to do differently from today onwards and write a reflection note for each video.(Must do activity)
-
వీడియోలు చూడండి. ప్రతి వీడియో చూసిన తర్వాత ఈ రోజు నుండి కొత్తగా ఏ పనిని అలవాటు చేసుకుందాం అనుకుంటున్నారు
https://www.youtube.com/watch?v=lgKtDbxDt7k&feature=youtu.be
https://www.youtube.com/watch?v=rLquxElGG2M
https://www.youtube.com/watch?v=zaufonUBjoQ
Activity - 2
-
Do you feel grateful to all those who have made contributions to your life? మీకు సహాయం చేసిన అందరి పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నారా?
-
Do you appreciate the complete picture? మీరు విషయాన్ని పూర్తిగా చూడగలుగుతున్నారు? Both “What has been done” & “What has not been done”? (ఎదుటి వాళ్లు మీకు చేసినది చేయనది) Or Are you mostly focused on “What has not been done”? సరిగా చేయని వాటిని మాత్రమే చూస్తున్నారా?
-
Do you make efforts to express what you need to be grateful for? మీరు ఎదుటి వారికి కృతజ్ఞత భావం చూపించటానికి ప్రయత్నిస్తున్నారా? Or Are you “expecting gratitude from others”? ఎదుటి వారు మీకు కృతజ్ఞతాభావం చూపించట్లేదు అని బాధ పడుతున్నారా?
Activity – 3
Prepare a detailed list of wants, desires and wishes that you have. Make it as elaborate as possible even if it runs into multiple pages.
Try to write at least two pages. For each desire try to identify what “basic desire” or “need” it is fulfilling.
Keep it with you. In the next class we will use this list to discuss few important concepts.
మీ కోరికలను ఒక పట్టికగా రాయండి. కనీసం రెండు పేజీలకు తగ్గకుండా రాయండి. చిన్న కోరికైనా పెద్ద కోరికైనా అని రాయండి.
మీకు వీలైతే ఎక్కువ పేజీలు రాయడానికి ప్రయత్నించండి
Activity – 4
Do a critical evaluation of your priority, time, effort, energy allocated for: మీ సమయాన్ని మీ శక్తిని వీటి మీద ఎక్కువ కేటాయిస్తున్నారు? నిశితంగా & సూక్ష్మంగా పరిశీలించండి
-
Physical facilities భౌతిక సౌకర్యాలు
-
Relationships సంబంధాలు
Right understanding. సరైన అవగాహన