top of page

Upcoming Sessions from CHDHC

నల్గొండ లో 1 రోజు జీవన విద్య శిక్షణ - 20.11.2022 ఆదివారం. మొదట రిజిస్ట్రేషన్ చేసుకున్న 30 మందికి మాత్రమే అవకాశం

​​

DATE:  20th November 2022 (Sunday)

TIME: 9:30 am to 5:00 am IST

Language: Telugu

Mode: Face-to-face at Nagarjuna Govt. College, Nalgonda

 

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించ డానికి మనము నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన జీవిత పాఠాలను అతి సులువుగా, ఆలోచింప జేస్తూ చెప్పే జీవన విద్య ఒక్క రోజు వర్క్ షాప్ మన నల్గొండ లో నవంబర్ 20వ తారీఖు, ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల దాకా నాగార్జున ప్రభుత్వ కళాశాల నందు జరుగును.* మా జీవితాన్ని మలుపు తిప్పిన ఈ అద్భుత శిబిరం ఇప్పుడు మా మిత్రులందరికీ అందించే అవకాశం రావడం మా CHDHC అదృష్టం గా భావిస్తున్నాము. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని, మీ బంధువులతో, మిత్రులతో, కొలీగ్స్ తో పంచుకోండి.

 

ఈ వర్క్ షాప్ ని సమాజం మీద వుండే ప్రేమతో, బాధ్యతతో "నల్గొండ ప్రభుత్వ కళాశాల" వారు వెన్యూ ఇవ్వడం ద్వారాను, అలానే వశిష్ట ఇన్ఫ్రా డెవలపర్స్ వారు భోజన సదుపాయాన్ని స్పాన్సర్ చెయ్యడం వలన CHDHC వారు “ఉచితంగా” నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ లో ఏముంటుంది తెలుసుకోవడానికి నల్గొండ లో జరిగే అమూల్యమైన ఈ ఒక్క రోజు జీవన విద్య (Universal Human Values Workshop) కార్యక్రమానికి తప్పక హాజరుకండి.

 

Participant's Feedback: https://youtu.be/rP2hBdZvNhI

You can share this link to your near and dear...
 

Srinivas-Nalgonda_One_Day-1.png
bottom of page