Self Reflections - Harmony in Family (Trust)
Activity – 1 (TRUST/ Assurance on Intent) [5min]
Pick a situation where you had a negative experience in an interaction- and you felt angry, irritated or some opposition. Examine your behaviour & reactions through lens of intention vs competence, expectation, communication & empathetic responses.
మీరు ఇటీవల రియాక్ట్ ఆయిన ఒక సందర్భమును (situation) ఎంచుకోండి-
(ఎదుటివారిమీద మీకు కోపం, చిరాకు లేదా కొంత వ్యతిరేకత చూపించిన సందర్భము)
Use these questions to help your reflection –
• What was the situation?
అసలు గొడవ జరిగిన సందర్భం ఏమిటి, అక్కడ పరిస్థితి ఏమిటి?
• Who was the person involved?
గొడవ ఎవరెవరికి మధ్య జరిగింది?
• How did I react?
నేను ఎలా ప్రతిస్పందించాను ( react ) అయ్యాను?
• What was the impact on the other person?
అవతలి వారిపై దాని ప్రభావం ఏమిటి?
• What was my assumption about his/her intention? (After listening to today class)
అవతలి వారి ఉద్దేశ్యం పట్ల మీ మాన్యతలు ఏమిటి ?
• Which expectation of mine did it not meet?
మీరు ఆశించినది/ఎక్సపెక్ట్ చేసింది ఏమి జరగలేదు?
• What do I know about their competence in this area to do the right action?
ఆ విషయములోఅవతలి వారి సామర్థ్యం గురించి మీ అవగాహన ఏమిటి?
• What does my reaction tell me about my competence to do a right action in that relationship?
నేను ప్రతిస్పందించిన తీరు నా సామర్థ్యం గురించి ఏమి తెలియచేస్తుంది?
• How could I have responded with greater responsibility & empathy?
ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను ఎలా స్పందించి ఉంటే బాగుండేది
.png)