మనసుకి, ఆలోచనలకు, చేతలకి దూరం తగ్గించి, మనసు పెట్టి సమాజసేవ చేస్తున్నది మన అమ్మ స్వచ్ఛంద సంస్థ.
"ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేదు.." అన్నట్లు, మందిహితం, సమాజహితం కోసం, కుల-మత-ప్రాంతాలకు అతీతంగా పనిచేయడం ఉద్యమంగా ఆచరిస్తోంది అశ్వ.
ప్రజల నిజమైన అవసరాల కొరకు చేసే పని పవిత్రమైనది. అట్టి కార్యక్రమం అశ్వ చేస్తోంది.
అమ్మ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన మరో అద్భుతమైన కార్యం .. ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన.
సరైన కాలంలో, సరైన పనులను చేస్తూ సరైన మార్గం చూపుతూ, ఆశావాదాన్ని కలిగిస్తోంది అశ్వ.
Online session on "Achieving Excellence" in English to the students and faculty of AV College of Arts, Science and Commerce, Hyderabad. The concept of Universal Human Values have been introduced and guided the students about how we can achieve Excellence in life by implementing Universal Human Values.