📢🌱 Eco-Friendly Life in a City-9th January Saturday 3 pm to 5 pm IST
Free Online Session in Telugu 🌎
🏹 🌻 మనం ప్రకృతిని కాపాడుకుంటూ, ప్రకృతితో కలిసి ఆనందగా ప్రతి రోజూ ఎలా జీవించవచ్చు అనే విషయం పై మనందరికీ చాల సందేహాలు, అలాగే మనం ఏమి చేస్తాంలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించే సందర్భాలు, మనం ప్రతి నిత్యం ఎదుర్కొంటూనే వుంటాము.
*మన జీవితం మొత్తం కాలుష్యంతో నిండిపోవడమే కాకుండా, మన వ్యాధినిరోధక శక్తి, ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తొంది. మన దైనందిన జీవితంలో మనం చేస్తున్న ప్రతి చిన్న పనిని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే మనకి ఆరోగ్యం, ఆహ్లాదం రెండూ.*
👨👦👦👉 అలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలంటే *జనవరి 9 వ తేదీ 3 pm to 5 pm" CHDHC వారు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరవ్వండి.*
*CHDHC is an initiative of Amma Social Welfare Association
ఇందులో పాల్గొనడానికి / To Participate
-
విద్యార్హత ఏమి లేదు (No qualification)
-
వయోపరిమితి ఏమి లేదు (No age restriction)
-
ప్రవేశ రుసుము ఏమి లేదు (No fee)
REGISTRATION LINK :
https://forms.gle/4N75hiYTsbxXEC7C9
After Registration
-
Pl, find the TELEGRAM group link in a message on the screen after submitting the Registration form.
-
Install TELEGRAM App and then click that TELEGRAM Group link
-
If it's not working pl Whatsapp Amma Sreenivas @ 9948885111 or info@chdhc.org, they will send the link