top of page

Teacher's Day Special – 5th Sept 5:00 to 6:30pm IST

A special session by CHDHC on "Is your Child getting Right Education" from 5 to 6.30pm. 

ఇందులో పాల్గొనడానికి / To Participate
విద్యార్హత ఏమి లేదు (No qualification) 
వయోపరిమితి ఏమి లేదు (No age restriction) 
ప్రవేశ రుసుము ఏమి లేదు (No fee)

పిల్లల చదువుల గురించి అందరు తల్లితండ్రులు ఎంతో ఆలోచిస్తుంటారు, ఖర్చు పెడుతుంటారు. కానీ వారికి నిజమైన చదువంటే ఏమిటి, చదువులంటే మార్కులతో పాటు సంబంధాలు, స్పష్టత, కలిసి జీవించడం అనే ఎన్నో అంశాలు తెలియక అలాగే పిల్లవాడు అధివృద్ది పథంలో ఉన్నాడా లేడా లాంటి ఎన్నో విషయాలలో మన చుట్టూ ప్రపంచం వివిధ రకాల నిర్వచనాల తో మనల్ని గందరగోళానికి గురి చేస్తూ ఉంటుంది. 

అలాంటి వారికి స్పష్టత ఇవ్వడం కోసమే CHDHC వారు సెప్టెంబర్  5 వ తేదీ 5 pm to 6.30 pm "ఉపాధ్యాయుల దినోత్సవం" సందర్భంగా "పిల్లల చదువుల" గురించి ప్రత్యేక  కార్యక్రమం" నిర్వహిస్తున్నారు. 

ప్రవేశ రుసుము ఏమి లేదు. సమాజం మీద బాధ్యత తో చేస్తున్న కార్యక్రమం.
 

Pl find the WhatsApp group link in a message on the screen after submitting the form If this WhatsApp link is not working pl Whatsapp tp Amma Sreenivas @ 9948885111 or info@chdhc.org, they will send the link

 

Team CHDHC​

teachers_day_2020.jpeg
bottom of page