8th Batch - 10 days online Workshop - Universal Human Values (UHV) / Jeevan Vidya (JV) - Dates TBA

ఈ జ్ఞానాన్ని ఆన్లైన్ ద్వారా ఉచితంగా అందించాలని అప్రయత్నంగా ఏప్రిల్ 4 న మొదలైన మా ఈ కార్యక్రమం అనుకోకుండా ఊపిరి సలపని విధంగా, ఏకదాటిగా దాదాపు 2 నెలలుగా 6 బాచ్ లలో ప్రపంచం నలుమూలల వున్న 600 మందికి ఈ జ్ఞానాన్ని అందించగలిగింది. అలా పాల్గొని లబ్దిపొందినవారు వారి హితులు, సన్నిహితుల కోసం పదే పదే కోరడంతో, లాక్ డౌన్ సడలించినను. మీ అందరి కోసం మరొక బాచ్ మొదలుపెడుతున్నాము. కోర్సు వివరాల తెలుసుకోవాలనుకున్న వారు, 6వ బ్యాచ్ లో చేరాలనుకున్న వారు ఈ లింక్ లో July 7వ తేదీ లోపు రిజిస్టర్ చేసుకోండి

రోజుకో ఒకటిన్నర గంట - 10 రోజులు - 15 గంటలు - మీ ఆనందం, మీ అభివృద్ధి…. మీ చేతిలోనే - అది కూడా మీరున్న దగ్గర నుంచి కదలకుండా… కేవలం ఒకటిన్నర గంట కేటాయించడం ద్వారా మీ గురించి, మీ జీవితం గురించి, మీ సంబంధాల గురించి తెలుసుకొనే అవకాశం..

హాజరైన వారిలో డాక్టర్లు, సైకాలజిస్ట్‌లు, గృహిణిలు, కాలేజీ ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్ధులు, సాఫ్ట్ వేర్, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, భార్య భర్తలు, తల్లి దండ్రులు ఇలా ఒకరేమిటి అన్ని రకాల వృత్తులు, ప్రవుత్తుల వారు ఉండడం, అందరూ మన అస్థిత్వానికి అర్థం తెలపడమే కాకుండా రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకునే అమూల్యమైన జ్ఞానాన్ని ఇచ్చే ఈ శిక్షణా తరగతులను మాకు దైనందిన జీవితంలో చాల ముఖ్యమని, ఇన్నాళ్ళు ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చే తరగతులకు హాజరు కాలేదని బాధపడడం, ప్రస్తుత పరిస్తితులలో ఈ జ్ఞానం అందరికి అందుబాటులో వుండాలి అనే అవసరాన్ని మాకు తరచూ గుర్తుచేస్తోంది.

 

ఇందులో పాల్గొనడానికి / To Participate
విద్యార్హత ఏమి లేదు (No qualification) 
వయోపరిమితి ఏమి లేదు (No age restriction) 
ప్రవేశ రుసుము ఏమి లేదు (No fee)

ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మరో లింక్ ఫిల్ చెయ్యడానికి మీ మొబైల్ కి CHDHC నుండి మేసేజి వస్తుంది. అలా రెండో లింక్‌లో కూడా వివరాలు నింపిన వారికి మాత్రమే వర్క్ షాప్ మొదలయ్యే 2 రోజుల ముందు వర్క్‌షాప్ గురించని సమాచారం అందించబడుతుంది.

 

 

ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మరో లింక్ ఫిల్ చెయ్యడానికి మీ మొబైల్ కి CHDHC నుండి మేసేజి వస్తుంది. అలా రెండో లింక్‌లో కూడా వివరాలు నింపిన వారికి మాత్రమే వర్క్ షాప్ మొదలయ్యే 2 రోజుల ముందు వర్క్‌షాప్ గురించని సమాచారం అందించబడుతుంది.

ఎక్కువ మంది రిజిస్టర్ అవుతున్నందువల్ల, ముందు రిజిస్టర్ చేసుకున్న వారికి ముందు అవకాసం ఇవ్వబడుతుంది

కోర్సు హాజరు అయిన వారికి ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వబడదు. ఇది ఈ అద్భుత జ్ఞానాన్ని మీకు అందించడం కోసం, మీ అభివృద్ధి కోసం 7 రోజుల regular శిక్షణను కుదించి, ఆన్లైన్ లో మీ ముందుకు తీసుకు రావడానికి cdhc.in చేస్తున్న ఒక మంచి ప్రయత్నం.

Universal Human Values (UHV) through Jeevan Vidya (JV) is an intensive 15 to18-hour learning experience that seeks to bring one’s attention to unfocused and subtle facets of life; issues related to individual aspirations, feelings, interpersonal relationships, self-conditioning, success in life….etc. are discussed and the participant’s attention is drawn towards exploring the rich web of connections between various aspects of life. It is a process of guided introspection, of ‘doing philosophy’ rather than studying it. There is no sermonizing; the facilitator presents sets of proposals and helps participants bring their attention to bear on the inner workings of their thoughts, fears, and aspirations.

One begins to see new possibilities for positive human action. The idea is to trigger an empowering, self-critical inner dialogue that begins with the workshop, but doesn’t end with it…

 

Content:-

  • Introduction to the course, Understanding Individual Aspirations

  • Coexistence of body and Self, Prosperity

  • Feelings in Human Relationships – Trust

  • Respect

  • Affection- Responsibility and commitment in relationships

  • Parenting (Care and guidance, Chadhuvu and Samskaramu)

  • Reverence, Gratitude, and Love

  • Harmony in Body (Health and Sanyam)

  • Harmony in self is necessary for harmony in relationships

  • Summary of Course

 

Team CHDHC