One day Face to Face Workshop at Rama Krishna Seva Samithi, Tanuku, 25th February - Sunday
తణుకు లో 1 రోజు జీవన విద్య శిక్షణ - 25.02.2024 ఆదివారం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం
DATE: 25th February 2024 (Sunday)
TIME: 9:30 am to 5:00pm IST
Language: Telugu
Mode: Face-to-face at Shri Rama Krishna Seva Samithi, Sajjapuram, Tanuku
ఎల్లప్పుడూ సంతోషంగా జీవించ డానికి మనము నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన జీవిత పాఠాలను అతి సులువుగా, ఆలోచింప జేస్తూ చెప్పే జీవన విద్య ఒక్క రోజు వర్క్ షాప్ మన TANUKU లో ఫిబ్రవరి 25వ తారీఖు, ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా శ్రీ రామకృష్ణ సేవా సమితి నందు జరుగును.* మా జీవితాన్ని మలుపు తిప్పిన ఈ అద్భుత శిబిరం ఇప్పుడు మా మిత్రులందరికీ అందించే అవకాశం రావడం మా CHDHC అదృష్టం గా భావిస్తున్నాము. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని, మీ బంధువులతో, మిత్రులతో, కొలీగ్స్ తో పంచుకోండి.
ఈ వర్క్ షాప్ ని సమాజం మీద వుండే ప్రేమతో, బాధ్యతతో "శ్రీ రామకృష్ణ సేవా సమితి" వారితో కలిసి CHDHC (తణుకు టీం) వారు “ఉచితంగా” నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ లో ఏముంటుంది తెలుసుకోవడానికి తణుకు లో జరిగే అమూల్యమైన ఈ ఒక్క రోజు జీవన విద్య (Universal Human Values Workshop) కార్యక్రమానికి తప్పక హాజరుకండి.
Participant's Feedback: https://youtu.be/rP2hBdZvNhI
You can share this link with your near and dear...
