top of page

One day Face to Face Workshop at Warangal/Hanamakonda, 15 March 2026 - Sunday

✨ వరంగల్ వాసులకు సువర్ణావకాశం - జీవన విద్య ఒక్క రోజు ఉచిత వర్క్ షాప్! ✨

 

  • ఎల్లప్పుడూ సంతోషంగా జీవించడానికి, సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవడానికి మనకు కావాల్సిన అతి ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్చుకునే అద్భుత అవకాశం.

  • ఈ వర్క్ షాప్ ఎవరి కోసం?

  • కుటుంబం మరియు వృత్తి పరమైన జీవితం మధ్య సమతుల్యత కోరుకునే వారికి.

  • పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా, భాగస్వామికి మంచి తోడుగా ఉండాలనుకునే వారికి.

  • సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలనుకునే వారికి.

📅 తేదీ: 15 మార్చి 2026 (ఆదివారం)
🕘 సమయం: ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:00 వరకు
📍 వేదిక: హనుమాన్ టెంపుల్ దగ్గర, లక్ష్మీపురం, కాకాజీ నగర్ కాలనీ, హనుమకొండ.
🗣️ భాష: తెలుగు
💰 ఫీజు: ఉచితం (Registration Mandatory).

 

Lunch will be provided

Since 2018, over 33,000 participants have benefited from these sessions. Now it's your turn!

గమనిక: సీట్లు పరిమితం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. మీ మిత్రులకు, బంధువులకు ఈ సందేశాన్ని షేర్ చేయండి.

మరిన్ని వివరాలకు:
📞 73829 55490 (Gowtham) and 93909 90539 (Rajesh)
🌐 www.chdhc.org

 

Participant's Feedback: https://youtu.be/rP2hBdZvNhI

You can share this link with your near and dear...

🔗 రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: 

warangal_15_mar_2026.jpeg
bottom of page