మనం ప్రకృతిని కాపాడుకుంటూ, ప్రకృతితో కలిసి ఆనందగా ప్రతి రోజూ ఎలా జీవించవచ్చు అనే విషయం పై మనందరికీ చాల సందేహాలు, అలాగే మనం ఏమి చేస్తాంలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించే సందర్భాలు, మనం ప్రతి నిత్యం ఎదుర్కొంటూనే వుంటాము.
*మన జీవితం మొత్తం కాలుష్యంతో నిండిపోవడమే కాకుండా, మన వ్యాధినిరోధక శక్తి, ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తొంది. మన దైనందిన జీవితంలో మనం చేస్తున్న ప్రతి చిన్న పనిని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే మనకి ఆరోగ్యం, ఆహ్లాదం రెండూ.*
Comments